AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : గోబల్ బ్యూటీతో యంగ్ టైగర్.. వైరల్ అవుతోన్న తారక్‌, ప్రియాంకా ఫోటో

ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jr NTR : గోబల్ బ్యూటీతో యంగ్ టైగర్.. వైరల్ అవుతోన్న తారక్‌, ప్రియాంకా ఫోటో
Ntr, Priyanka Chopra
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2023 | 4:07 PM

Share

ఆస్కార్ అవార్డుల వేడుకలో హంగామా అంతా ఆర్ఆర్ఆర్ టీమ్ దే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం ఇండియాని రిప్రజెంట్ చేశారు. ఈ వేడుకలో దీపికా పదుకునే ప్రియాంక చోప్రా కూడా ఇండియాని రిప్రజెంట్ చేశారు.

అలాగే ఆర్ఆర్ఆర్ టీమ్ తో చాలా మంది హాలీవుడ్ స్టార్స్ ఫోటోలు దిగారు. ఈ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇండియా జాతీయ జంతువు పులి బొమ్మను తన డ్రస్ పై డిజన్ చేయించారు తారక్.

ఆస్కార్ కంటే ముందు ప్రీ ఆస్కార్ పార్టీని ప్రియాంక చోప్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా తారక్ ని ప్రత్యేకంగా స్టేజ్ పైకి ఆహ్వానించి అతిథులు అందరికి పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.NtrNtr

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..