AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier: మాల్‌దీవుల్లో మాటలు రేపుతోన్న ముద్దుగుమ్మ … బికినీలో బీభత్సం చేస్తోందిగా

మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఈ అమ్మడికి మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Priya Prakash Varrier: మాల్‌దీవుల్లో మాటలు రేపుతోన్న ముద్దుగుమ్మ ... బికినీలో బీభత్సం చేస్తోందిగా
Priya Prakash Varrier
Rajeev Rayala
|

Updated on: May 31, 2023 | 8:20 AM

Share

ఓవర్ నైట్ లో స్టార్ అయిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయ్యింది.  నిజానికి సినిమాతో కంటే ఒకే ఒక్క సీన్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ప్రియా. మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఈ అమ్మడికి మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. చెక్ సినిమాలో అందంతో కవ్వించిన ఈ చిన్నది.. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. అటు మలయాళంలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ప్రియా నుంచి సినిమాలు రాకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశపడుతున్నారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది ఈ చిన్నది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను కవ్విస్తోంది. అందాలు ఆరబోయడంలోనూ మొహమాట పడకుండా ఫోటోలకు ఫోజులిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరోసారి తన వయ్యారాలతో మతిపోగొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే ఓ వీడియోను షేర్ చేసింది ఈ చిన్నది.  ప్రియా ప్రకాష్ లేటెస్ట్ వీడియోతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రియా కిల్లింగ్ ఫోజులకు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బికినీతో రెచ్చిపోయింది ఈ చిన్నది. సినిమాల సంగతి సరే కానీ సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది ప్రియా.

Follow Us
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ