Prabhas: రీరిలీజ్ రెడీ అవుతున్న ప్రభాస్ సూపర్ స్టైలిష్ మూవీ..
ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హీరోల పుట్టిన రోజులకు.. అలాగే స్పెషల్ డేస్ సందర్భంగా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రభాస్ నటించిన బిల్లా , యోగి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తుంది. పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. హీరోల పుట్టిన రోజులకు.. అలాగే స్పెషల్ డేస్ సందర్భంగా సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతున్నాయి. అంతే కాదు భారీ కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు ఇప్పటికే రీరిలీజ్ అయ్యి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ప్రభాస్ నటించిన బిల్లా , యోగి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మరో సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ కానుంది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అయిన సినిమా ఎదో తెలుసా..? ఆ సినిమా మరేదో కాదు మున్నా. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు ప్రభాస్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
The Release month of #SALAAR is Approaching & 28th Sept will be Remembered as the Biggest Mass Movie Event Of Our Generation.
Let’s Celebrate the Arrival of CEO OF MASSES back to his Vintage Best in a Grand Way💥 With “Salaar month” Trend from Aug 31st At 8PM#SalaarOnSep28th pic.twitter.com/tFgRxMHB6x
— Prabhas Trends (@TrendsPrabhas) August 25, 2023
నవంబర్ నెలలో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మున్నా సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మున్నా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో ఎలాంటి హిట్ అవుతుందో.. ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
THE MOST VIOLENT MEN… CALLED ONE MAN… THE MOST VIOLENT 🔥
Presenting our next feature #SalaarCeaseFire to the world: https://t.co/AhH86b1cQS#SalaarTeaser #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Jrvr7jK3zL
— Salaar (@SalaarTheSaga) July 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..