Pooja Hegde : స్టార్ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టేసిన బుట్టబొమ్మ.. అమ్మడి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది బుట్టబొమ్మ పూజాహెగ్డే. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.
Updated on: Sep 18, 2021 | 11:12 AM
Share

దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది పూజాహెగ్డే. తమిళ.. హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి.
1 / 7

ప్రస్తుతం ఆమె తమిళ్లో ఓ సినిమా చేస్తుంది. దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్గా పూజా నటిస్తుంది.
2 / 7

ఈ సినిమా కోసం పూజాహెగ్డే భారీ రెమ్యునరేష్ అందుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం రెమ్యునరేషన్లో టాప్ ప్లేస్‌లో ఉన్న నయనతారను పూజ బీట్ చేసిందని తెలుస్తుంది.
3 / 7

బీస్ట్ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా 5 కోట్లు వసూల్ చేస్తుందని సమాచారం.
4 / 7

ఇప్పటికే వరకు లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకు 4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
5 / 7

ఇక నయనతార తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్‌లో కీర్తిసురేష్ ఉన్నారు.
6 / 7

అలాగే నాలుగో స్థానంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన కొనసాగుతుంది.
7 / 7
Related Photo Gallery
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్ అభ్యర్థి హామీ!
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




