
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోంది పూజాహెగ్డే

తెలుగులోనే కాదు ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది.

ఇటీవల బీస్ట్ , రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమా మొహంజోదారో తో ఎంట్రీ ఇచ్చింది.

మొహంజోదారో జ్ఞాపకాలను పంచుకుంది బుట్టబొమ్మ

ఈ సినిమా తన కెరీర్ లో చెత్త అని ప్రస్థావించింది. మొహంజోదారో ని లీస్ట్ మూవీగా చెప్పుకొచ్చింది. ఆ మూవీ వల్ల తనకు ఆ ఏడాది అవకాశాలు ఏవీ రాలేదని కూడా వెల్లడించింది.