ఈ చిన్నారి ఇప్పుడు చాలా ఫేమస్.. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా.!

సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలపై అభిమానుల్లో ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఇలా 'త్రోబ్యాక్' ఫోటో అంటూ తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేస్తే చాలు..

ఈ చిన్నారి ఇప్పుడు చాలా ఫేమస్.. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా.!
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 01, 2021 | 9:33 PM

సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలపై అభిమానుల్లో ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఇలా ‘త్రోబ్యాక్’ ఫోటో అంటూ తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేస్తే చాలు.. వాటిని ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేసేస్తూ ఉంటారు. లక్షల్లో లైకులు, షేర్స్ వచ్చి పడతాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్‌ చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ముద్దులొలికే ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఏడుస్తున్న క్యూట్‌గా ఉంది కదూ.! ఆమె టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

దాదాపు టాలీవుడ్‌లో యువ హీరోలతో నటించడమే కాకుండా.. మెగా కాంపౌండ్, అక్కినేని వారసులతో కూడా నటించి మెప్పించింది. అటు హిందీలో పలు చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుగా.. తాజాగా తమిళంలో దళపతి విజయ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమెవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. అవును, మీరునుకుంటున్నది కరెక్టే ఆమే పూజా హెగ్డే. కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘రాధే శ్యామ్’, ‘ బీస్ట్’ చిత్రాల్లో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!