AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan2: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2.. కానీ

గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కలిగించింది. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Ponniyin Selvan2: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2.. కానీ
Ponniyin Selvan 2
Rajeev Rayala
|

Updated on: May 26, 2023 | 1:53 PM

Share

మణిరత్నం తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. గతంలో వచ్చిన పీఎస్ 1 చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తి కలిగించింది. ఇందులో విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, త్రిష, ఐశ్వర్య రాయ్ కీలకపాత్రలలో నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.  ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు మణిరత్నం. మొదటి భాగం గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయం సాధించగా, గత నెలలో రెండో భాగం విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. పార్ట్2లో కూడా కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు.

ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాను చూడాలంటే డబ్బులు పే చేయాల్సిందే. రెంటల్ పద్దతిలో ఈ సినిమాను అందుబాటులోకి వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో.

Follow Us
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మీ టిఫిన్లో ఇది ఉండాల్సిందే!
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
తిన్న తర్వాత కడుపులో గడబిడా.. మీరు చేస్తున్న తప్పు ఇదే
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
గురు మంగళ యోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదట! మీ రాశి
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డా, అవకాడోనా? మీ ఆరోగ్యాన్ని కాపాడేది ఇదే..
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్..?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
ఆవు నెయ్యి vs గేదె నెయ్యి.. ఏది తింటే ఆరోగ్యానికి మేలు?
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు పిల్లలు మృతి
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
జర్మన్ సిల్వర్ అని ఎందుకు అంటారు? పేరు వెనుక అసలు కథ ఇదే!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!