AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie: ‘ఓజీ’ యూనివర్స్ లో పవన్ కల్యాణ్ నటిస్తారా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 01) హైదరాబాద్ లో ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

OG Movie: 'ఓజీ' యూనివర్స్ లో పవన్ కల్యాణ్ నటిస్తారా? ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవర్ స్టార్
OG Movie Blockbuster Celebrations
Basha Shek
|

Updated on: Oct 01, 2025 | 10:39 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 01) హైదరాబాద్ వేదికగా ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ , నిర్మాత దానయ్య పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే చిత్రంలో నటించిన యాక్టర్లు, టెక్నీషియన్లకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇదే సందర్భంగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ లో తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. సుజిత్ టేకింగ్  తనకు బాగా నచ్చిందని, అతని కోసమే ఓజీ యూనివర్స్ లో భాగమవుతానని పేర్కొన్నారు. అయితే తన రాజకీయ జీవితం కారణంగా తన రాబోయే సినిమాలు కొన్ని కండిషన్లు, నిబంధనలకు లోబడి ఉంటుందని డైరెక్టర్ సుజిత్ తో చెప్పుకొచ్చారు పవన్. ఇంకా ఈ వేదికలో పవన్ కల్యాణ్ ఏమేం మాట్లాడారో ఈ కింది వీడియోలో చూడండి..

ఓజీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?