Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం.. ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో చూశారా ?..

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈసారి మరింత సూపర్ స్టైలీష్ గా.. పవర్ ఫుల్ గా ఆయన రోల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు.. కనిపించని సైన్యం.. ఉస్తాద్ భగత్ సింగ్ వీడియో చూశారా ?..
Ustaad Bhagat Singh
Follow us

|

Updated on: Mar 19, 2024 | 5:01 PM

పవర్ స్టార్ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈసారి మరింత సూపర్ స్టైలీష్ గా.. పవర్ ఫుల్ గా ఆయన రోల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాసుని రౌడీ కిందపడేయడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది… ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ మూవీ పై మరింత హైప్ ఏర్పడింది.

ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో అటు రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ హరీష్. దీంతో పవన్ మూవీపై అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోస్ షేర్ చేస్తూ అప్డేట్ రాబోతుందని ట్వీట్ చేశారు మేకర్స్. దీంతో ఎన్నికల సమయంలో ఉన్నట్లుండి ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉంటుందని అంతా భావించారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ గ్లాసు, గాజు అంటూ జనసైనికులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి