AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్.. ఆనందంలోతేలిపోతోన్న డైరెక్టర్

తన సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల రుచులను వారికి పరిచయం చేస్తుంటారు. తన మనసు మాత్రమే కాదు.. పెట్టే చేయి కూడా పెద్దదే అనే టాక్‌ వచ్చేలా చేసుకుంటారు.

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్.. ఆనందంలోతేలిపోతోన్న డైరెక్టర్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2023 | 6:42 AM

Share

సిల్వర్ స్క్రీన్‌ పై బాహుబలిలా అందర్నీ మెస్మరైజ్‌ చేయడమేకాదు.. మర్యాద విషయంలోనూ.. రియల్‌ లైఫ్‌ బాహుబలిలా అనిపించుకుంటారు ప్రభాస్. తన కో స్టార్స్‌కు… తన సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల రుచులను వారికి పరిచయం చేస్తుంటారు. తన మనసు మాత్రమే కాదు.. పెట్టే చేయి కూడా పెద్దదే అనే టాక్‌ వచ్చేలా చేసుకుంటారు. ఇక ఇప్పుడో యంగ్ డైరెక్టర్‌ చేత కూడా ఇంచు మించు ఇలాంటి లవ్లీ రియాక్షనే వచ్చేలా చేసుకున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్‌ కమ్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సాయి రాజేష్‌.. ఎట్ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తొందర్లో ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడతున్నారు. కానీ ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హోమ్‌ ఫుడ్ టేస్ట్ చేస్తున్నా.. అంటూ తన ట్విట్టర్ హ్యండిల్లో ట్వీట్ చేశారు.

అంతేకాదు ప్రభాస్‌ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు కీమా ఫ్రాన్ పులావ్‌, మటన్ పులావ్‌, ఎగ్ నూడుల్స్‌, చికెన్‌ మంచూరియా వెట్.. ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశారు ఈ యంగ్ డైరెక్టర్. షేర్ చేయడమే కాదు.. ఇప్పుడీ ట్వీట్‌తో.. ప్రభాస్‌ హాస్పిటాలిటీ.. మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. ప్రభాస్ దావత్‌ అంటే మామూలుగా ఉండదు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి