AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బాలీవుడ్ ను తాకిన బాలయ్య క్రేజ్.. అఖండ హిందీ వర్షన్ కావాలంటూ డిమాండ్..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ ఆడియన్స్ పల్స్.. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ పల్స్ తెలిసిన బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Akhanda: బాలీవుడ్ ను తాకిన బాలయ్య క్రేజ్.. అఖండ హిందీ వర్షన్ కావాలంటూ డిమాండ్..
Akhanda
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2022 | 10:23 AM

Share

Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ ఆడియన్స్ పల్స్.. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ పల్స్ తెలిసిన బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. కరోనా తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాలయ్య అఖండ. ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని సాంతం చేసుకొని కలెక్షన్స్ వర్షం కురిపించింది ఈ సినిమా. కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు బాలయ్య. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు.. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. థియేట్ర్స్ లోనే కాదు ఓటీటీలోనూ అఖండ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలా ఉంటే అఖండ సినిమా యూ బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ అఖండ సినిమాను రీమేక్ చేస్తారని టాక్ నడిచింది. అయితే అఖండ మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్ కావాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అక్కడి జనాలు. ”అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్ ధర్మ” అంటూ హిందీ వర్షన్ ఈ మూవీ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ లతో హోరెత్తిస్తున్నారు. విడుదలై 50 రోజులు దాటిన తర్వాత కూడా అఖండ సినిమా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అఖండ హిందీ వర్షన్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా.. పాన్ ఇండియా సినిమా కాకపోయినా బాలయ్య సినిమా క్రేజ్ బాలీవుడ్ ను తాకడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్