AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లుగా తెలుసు.. అతనిది స్వచ్ఛమైన మనసు.. నిహారిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

అందాల కుందనపు బొమ్మ నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది హీరోయిన్‌గా పలు సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒక మనసు సినిమాతో సూపర్ హిట్ అందుకొని, తన నటనతో ప్రశంసలు అందుకుంది. కానీ ఈ బ్యూటీ చేసిన పలు సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ఈ బ్యూటీ నటనకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తుంది.

ఐదేళ్లుగా తెలుసు.. అతనిది స్వచ్ఛమైన మనసు.. నిహారిక సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
Niharika Konidela
Rajeev Rayala
|

Updated on: Jun 21, 2025 | 1:54 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లగా హీరోయిన్ గా అడుగులేసింది. నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసింది నిహారిక.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారికా రెగ్యులర్ గా ఫోటోలు.. వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే నిహారిక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యంగ్ హీరో గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అంకిత్ కొయ్య. ఆయ్ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఈ చిన్నోడు. ఆతర్వాత మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

అంకిత్ కొయ్య బర్త్ డే సందర్భంగా నిహారిక ఓ స్పెషల్ పోస్ట్ ను షేర్ చేసింది. నాకు ఐదేళ్లుగా ఈ అబ్బాయి తెలుసు. మేము కలిసినప్పుడల్లా సినిమాల గురించి గంటలకొద్దీ మాట్లాడుకుంటాం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్‌గా నిలిచాడు.. నువ్వు ఇలానే స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగాలి..హ్యాపీ బర్త్ డే అంకిత్.. అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Niharika

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..