Anupama Parameswaran: ఆ సీన్‏తో చిక్కుల్లో పడ్డ హీరోయిన్.. అనుపమను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

ప్రేమమ్ సినిమాతో మలయాళి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది

Anupama Parameswaran: ఆ సీన్‏తో చిక్కుల్లో పడ్డ హీరోయిన్.. అనుపమను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
అశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ట్రైలర్ లో హీరోహీరోయిన్ మద్య కిస్ సీన్స్ ఉందంటూ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దాదాపు 5 లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని టాక్.
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2022 | 7:31 AM

ప్రేమమ్ సినిమాతో మలయాళి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించి అఆ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమ. అటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది ఈ అమ్మడు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనుపమకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ డెబ్యూ హీరోతో కిస్ సీన్ చేసి చిక్కుల్లో పడింది అనుపమ.

టాలీవుడ్ అగ్రనిర్మాత నట వారసుడిగా ఆయన సోదరుడి కుమారుడు అశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. బడా నిర్మాత వారసుడు కావడంతో ఈ మూవీని భారీగానే ప్లాన్ చేశాడట డైరెక్టర్. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ట్రైలర్ లో హీరోహీరోయిన్ మద్య కిస్ సీన్స్ ఉందంటూ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దాదాపు 5 లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని టాక్. ఇంకేముంది ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన అనుపమ మొదటి సారి ఇలా రెచ్చిపోయి నటించడంతో నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకు వ్యక్తిగత ఇమేజ్ లేదా.. రెమ్యునరేషన్ కోసం ఇలా చేస్తావా.. కొత్త కుర్రాళ్లతో ఇలా నటిస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మరికొందరు ఏకంగా తమ అభిమాన హీరోలతో నటించాలని…. వారితో కూడా ఇలాగే నటించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీహర్ష కన్నెగంటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!