AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌

కుర్రాళ్లే క‌దా అని లైట్ తీసుకోకండి. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వారే సెన్సేష‌న్. 'స‌రిలేరు నీకెవ్వరూ' ఫైట్ స్ఫూప్ చేసి శ‌భాస్ అనిపించుకుఉన్న నెల్లూరు కుర్రాళ్లు మ‌రో వీడియోతో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2020 | 7:44 AM

Share

కుర్రాళ్లే క‌దా అని లైట్ తీసుకోకండి. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వారే సెన్సేష‌న్. ‘స‌రిలేరు నీకెవ్వరూ’ ఫైట్ స్ఫూప్ చేసి శ‌భాస్ అనిపించుకుఉన్న నెల్లూరు కుర్రాళ్లు మ‌రో వీడియోతో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ఈ రోజు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంద‌ర్భంగా ‘ఖైదీ నంబ‌ర్ 150’ సినిమాలోని ఇంట‌ర్వెల్ ఫైన్ సీన్‌ను యాజిటీజ్ దింపేశారు.

త‌మ ఏరియాకు చెందిన‌ చిచ్చరపిడుగులతో మొబైల్​లోనే ఫైట్​ సీన్​ను తీశాడు నెల్లూరుకు చెందిన 19 ఏళ్ల‌ కిరణ్. ఐయామ్ వెయిటింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్​ను ఈ వీడియోలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read : ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..