1 / 5
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామలు టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ముద్దుగుమ్మల్లో నేహా శెట్టి ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ లోకి వచ్చింది నేహా శెట్టి. మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.