Childhood Photo: ఈ ఫొటోలో ఎవరో గుర్తుపట్టారా..చిరు మూవీకి వెళ్లి సైకిల్ పోగొట్టుకుని హీరోగా ఎదిగి చిరుతో సైకిల్ గిఫ్ట్‌గా అందుకున్న హీరో

Childhood Photo: ఆపాత మధురాలు చిన్ననాటి ఫోటోలు.. బాల్యం ఎవరికైనా మధురమే.. ఆ బాల్యాన్ని.. గుర్తు చేస్తూ.. తమ సన్నిహితులు కుటుంబ సభ్యులతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని..

Childhood Photo: ఈ ఫొటోలో ఎవరో గుర్తుపట్టారా..చిరు మూవీకి వెళ్లి సైకిల్ పోగొట్టుకుని హీరోగా ఎదిగి చిరుతో సైకిల్ గిఫ్ట్‌గా అందుకున్న హీరో
Chilhood Photo.jpg']
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2021 | 9:12 AM

Childhood Photo: ఆపాత మధురాలు చిన్ననాటి ఫోటోలు.. బాల్యం ఎవరికైనా మధురమే.. ఆ బాల్యాన్ని.. గుర్తు చేస్తూ.. తమ సన్నిహితులు కుటుంబ సభ్యులతో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని తెలిపే ఫోటోవి. అటువంటి జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకునే ఫోటోలను సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఇష్టపడతారు. అయితే సెలబ్రెటీల చిన్నతనం ఫోటోలు అయితే అభిమానులకు ఆసక్తిని కలిగిస్తాయి.. ఆలాంటి హీరో చిన్నతనం ఫోటో ఒకటి గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఈ టాలీవుడ్ హీరో చిన్నతనం నుంచి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.. ఎంతగా అంటే.. చిరంజీవి సినిమాలను థియేటర్ లో చూడడానికి వెళ్ళడానికి కాలేజీకి డుమ్మా కొట్టేటంత.. థియేటర్ లో సైకిల్ ను పోగొట్టుకునేటంత .. మరి హీరో తన సోదరితో ఉన్న చిన్నప్పటి ఫోటో గుర్తు పట్టారా.. ఆ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ లో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన హీరోలు ఎవరంటే మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తే.. వెంటనే రవితేజ, నాని లు గుర్తుకొస్తారు. సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. టాలీవుడ్ యంగ్ హీరో నాని హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు.

chiranjeevi gifts a cycle to nani: Megastar Chiranjeevi gifts actor Nani a bicycle | Telugu Movie News - Times of India

ఒకసారి స్మాల్ స్క్రీన్ పై జరిగిన షోలో పాల్గొన్న సమయంలో నాని తనకు హీరో చిరంజీవి అంటే ఎంత ఇష్టమో చెబుతూ.. తన సైకిల్ ను పోగొట్టుకున్న సంగతి తెలిపాడు.. వెంటనే చిరంజీవి స్పందించి.. నానికి సైకిల్ ను కొని ఇంటికి పంపించాడు. అంతటి నేచురల్ గా తన ప్రవర్తన .. నటన ఉంటుంది కనుకనే నానిని నేచురల్ స్టార్ అంటారు..

Nani (Actor) Height, Age, Wife, Caste, Family, Children, Biography & More - BigstarBio

ఇక నాని కరోనా తర్వాత వరస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో టక్ జగదీష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని నిన్నుకోరిలాంటి మంచి హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో కోల్ కతా నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ దర్శకత్వలో . ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరస సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఓ చిన్న సహాయ దర్శకుడుగా అడుగు పెట్టి ఈరోజు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ కు చేరుకున్నాడు.. నేటి యువతకు స్ఫూర్తివంతం.. నాని సినీ జర్నీ..

Also Read:  మానవత్వానికి, మాతృత్వానికి అద్దంపట్టిన ఘటన.. మ్యాన్ హోల్‌లో పడిన కుక్కపిల్లలు.. తల్లి ఆరాటం.. రెస్యూటీమ్ 10 గంటల పోరాటం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే