AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : చిరంజీవి వాళ్లకు పెద్ద బరువు.. మెగాస్టార్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి చాల సినిమాలు లైనప్ చేశారు. ఇటీవల చిరంజీవి నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో మెగాస్టర్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నేచురల్ స్టార్ నాని చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nani : చిరంజీవి వాళ్లకు పెద్ద బరువు.. మెగాస్టార్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Chiranjeevi, Nani
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2024 | 4:08 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. ఎంతో మందికి ఆయన ఆదర్శం.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగి.. మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. చిరంజీవి చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి చాల సినిమాలు లైనప్ చేశారు. ఇటీవల చిరంజీవి నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. దాంతో మెగాస్టర్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నేచురల్ స్టార్ నాని చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి అంటే నేచురల్ స్టార్ నానికి చాలాఇష్టం .. మెగాస్టార్‌లానే నాని కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు. ఆ మధ్య చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరించారు. ఆ షోకు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా హాజరవచ్చాడు. ఆ సమయంలో నాని చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నాని మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు. చరణ్ కు, బన్నీకి , తేజ్ కు , వరుణ్ కు మీరు బ్యాగ్రౌండ్ అని కానీ మీరు వాళ్లకు బ్యాగ్రౌండ్ కాదు సార్ ఒక బరువు. మీరు వాళ్లకు ఓ స్ట్రెస్, బాధ్యత .. మీరు నాలాంటి వాడికి బ్యాగ్రౌండ్ అని అన్నారు నాని. బ్యాగ్రౌండ్ లేని ప్రతివాడికి చిరంజీవిగారు బ్యాగ్రౌండ్ అన్నారు నాని. ఒకప్పుడు గంటల గంటలు మీ సినిమాకోసం సత్యం థియేటర్స్ లో లైన్ లో నిలుచున్నా.. పోలీసుల చేతిలో తన్నులు కూడా తిన్నా అని చెప్పారు నాని. దానికి చిరంజీవి ఎంతాగానో మురిసిపోయారు. నిజంగా నీలా కష్టపడి పైకి వచ్చిన వాళ్లకు నేను దాసోహం అన్నారు చిరు. అలాగే నానిలో నన్ను నేను చేసుకుంటున్నా అని అన్నారు మెగాస్టార్. దాంతో నాని అందంలో తేలిపోయారు.

నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది