AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్ద‌రు న్యాచుర‌ల్ స్టార్స్ మ‌రోసారి మెర‌వ‌నున్నారు..!

న్యాచుర‌ల్ స్టార్ నాని..అత‌డి ట్యాగ్ లోనే అత‌డు ఎంత స‌హ‌జంగా న‌టిస్తాడో అర్థ‌మైపోతుంది. ఇక ‘ఫిదా’ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న్యాచుర‌ల్ యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాలా.. పాత్రలో ప‌ర‌కాయ ప్రవేశం చేస్తుందంతే. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ‘ఎంసిఎ’ సినిమా మంచి విజ‌యం అందుకుంది. చిన్ని గారు..నాని గారు పాత్రలు ఇప్ప‌ట‌కీ ప్రేక్ష‌కుల‌కు గుర్తున్నాయి. మ‌రోసారి ఈ జోడి వెండితెర‌పై న‌టిస్తే..ఆ కిక్ మాములుగా ఉండ‌దు. ఆ అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. న్యాచుర‌ల్ స్టార్ సరసన […]

ఇద్ద‌రు న్యాచుర‌ల్ స్టార్స్ మ‌రోసారి మెర‌వ‌నున్నారు..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 27, 2020 | 7:42 PM

Share

న్యాచుర‌ల్ స్టార్ నాని..అత‌డి ట్యాగ్ లోనే అత‌డు ఎంత స‌హ‌జంగా న‌టిస్తాడో అర్థ‌మైపోతుంది. ఇక ‘ఫిదా’ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న్యాచుర‌ల్ యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాలా.. పాత్రలో ప‌ర‌కాయ ప్రవేశం చేస్తుందంతే. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన ‘ఎంసిఎ’ సినిమా మంచి విజ‌యం అందుకుంది. చిన్ని గారు..నాని గారు పాత్రలు ఇప్ప‌ట‌కీ ప్రేక్ష‌కుల‌కు గుర్తున్నాయి. మ‌రోసారి ఈ జోడి వెండితెర‌పై న‌టిస్తే..ఆ కిక్ మాములుగా ఉండ‌దు. ఆ అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. న్యాచుర‌ల్ స్టార్ సరసన మరోసారి సాయిపల్లవిని హీరోయిన్‌గా నటింపచేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగ చైతన్య సరసన నటిస్తోంది సాయి పల్లవి. అలాగే రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో కూడా ఆడిపాడుతోంది. తాజాగా మరో తెలుగు సినిమాకు కూడా అమ్మడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది.

నాని త్వరలో చేయబోయే ‘శ్యామ్ సింగరాయ్’లో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని మేక‌ర్స్ ఫిక్స్ అయిన‌ట్టు సమాచారం. సాధారణంగా క‌థా బ‌లం, హీరోయిన్‌కు ఇంఫార్టెన్స్ ఉన్న పాత్రలు అంటే సాయి పల్లవి నో అనదు. ఆ లెక్కన ఆమె ‘శ్యామ్ సింగరాయ్’కి ఆమె ప‌చ్చ‌జెండా ఊపేసింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ఆ విధంగా మళ్లీ మరోసారి నాని, సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేయ‌నుంద‌నే చెప్పాలి.

Follow Us
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?