AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara: నానిరా బై ఇక్కడ.. దసరా సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. కళ్లు తేలేయాల్సిందే..

ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వనుంది.

Dasara: నానిరా బై ఇక్కడ.. దసరా సినిమాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. కళ్లు తేలేయాల్సిందే..
Nani In Dasara
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2023 | 7:09 PM

Share

దసరా సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు సిద్దమయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఈ సారి ఈ కుర్ర హీరో కన్ను పాన్ ఇండియా మార్కెట్‌పై పడింది. కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసినప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు నాని. ఈ సినిమా మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవ్వనుంది. ప్రమోషన్స్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు నాని. దేశమంతా తిరిగేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌తో సినిమాకు మాంచి బజ్ అయితే వచ్చింది.  ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.

ఇక సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు దక్కించుకున్నాడు 2 సంస్థలు. తెలుగుతో కన్నడ, తమిళం, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకోగా.. హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ దక్కించుకున్నట్లు తెలిసింది. సినిమా రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఇంకో ఇంటస్ట్రింగ్ న్యూస్ ఏంటంటే.. మూవీ క్లైమాక్స్ కోసమే 5 కోట్లు ఖర్చు చేశారట.

ఇక దసరా సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈసినిమా కోసం నాని 20 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషకం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇకపై నాని అంటే టాలీవుడ్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ మరి.. ఆ మాత్రం ఉండొద్దా అంటున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!