AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మికను గన్‌తో బెదిరించిన హీరో.. వణికిపోయిన నేషనల్ క్రష్..

ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆతర్వాత రష్మిక క్రేజ్ పెరిగిపోయింది.

Rashmika Mandanna: రష్మికను గన్‌తో బెదిరించిన హీరో.. వణికిపోయిన నేషనల్ క్రష్..
Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 27, 2024 | 5:50 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకే ఒక్క అమ్మడి పేరు వినిపిస్తుంది ఆ చిన్నదే రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆ తర్వాత రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది రష్మిక. తెలుగు, తమిళ్ఎం హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇదిలా ఉంటే రష్మిక మందన్న కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రష్మిక మందన్నాను నేచురల్ స్టార్ నాని గాన్ తో బెదిరిస్తూ కనిపించారు. నాని రష్మిక కలిసి ఓ సినిమాలో నటించారు. దేవదాసు అనే సినిమాలో రష్మిక, నాని కలిసి నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు.

అయితే ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగారు. దాంతో నాగార్జున కూడా రష్మికాను బెదిరించారు. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు. రష్మిక తడబడుతుంటే నాని అక్కడ టేబుల్ పై ఉన్న గాన్ తో ఆమెను బెదిరించారు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..