AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Saami Ranga OTT : ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. నా సామిరంగ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి.

Naa Saami Ranga OTT : ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Naa Saami Ranga
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2024 | 12:24 PM

Share

కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ. కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్‌ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. నా సామిరంగ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఈ సినిమాలో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్‌, రుక్సార్‌ ధిల్లన్‌ కీలక పాత్రల్లో నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను పర్లేదు అనిపించుకుంది.

సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడ్డాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో నాసామిరంగ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా సరిగా 45 రోజులకు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. మార్చ్ సెకండ్ వీక్ లో నాసామిరంగ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ నాసామిరంగ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే డిస్ని హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

 నాగార్జున ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!