AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌కు ఇష్టమైన స్టార్ హీరో ఎవరి తెలుసా..? ఆయనతో సినిమా చేయలేనని ఉందట..

ఇక ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది మృణాల్ ఠాకూర్.

Rajeev Rayala
|

Updated on: Jul 14, 2023 | 12:10 PM

Share
సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. 

1 / 6
ఇక ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది మృణాల్ ఠాకూర్.

ఇక ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది మృణాల్ ఠాకూర్.

2 / 6
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. 

3 / 6
అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. 

4 / 6
అలాగే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ మృణాల్ ను ఠాకూర్ ను ఎపిక చేయనున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోంది. 

5 / 6
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. తన ఫెవరెట్ హీరో ఎవరో తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని తెలిపింది. 

6 / 6
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!