AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: సేమ్‌ బ్రాండ్‌ కంటిన్యూ చేయడం నా వల్ల కాదు అంటున్న మృణాల్

సీతారామమ్‌లో సీతగా మెప్పించిన మృణాల్‌ మొన్నే సెల్ఫీలోనూ తెగ స్టెప్పులేశారు. సినిమా హిస్టరీలో బౌండరీస్‌ దాటి గుర్తుండే ప్రేమకథల్లో సేఫెస్ట్ ప్లేస్‌ని రిజిస్టర్‌ చేసుకుంది సీతారామం సినిమా.

Mrunal Thakur: సేమ్‌ బ్రాండ్‌ కంటిన్యూ చేయడం నా వల్ల కాదు అంటున్న మృణాల్
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2023 | 6:38 AM

Share

ఒక్కసారి స్క్రీన్‌ మీద పద్ధతిగా కనిపిస్తే, సేమ్‌ బ్రాండ్‌ కంటిన్యూ చేయాలా.? అమ్మో.. నావల్ల కాదు అంటున్నారు మృణాల్‌ ఠాకూర్‌. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌గా ఉండటానికే ట్రై చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. సీతారామమ్‌లో సీతగా మెప్పించిన మృణాల్‌ మొన్నే సెల్ఫీలోనూ తెగ స్టెప్పులేశారు. సినిమా హిస్టరీలో బౌండరీస్‌ దాటి గుర్తుండే ప్రేమకథల్లో సేఫెస్ట్ ప్లేస్‌ని రిజిస్టర్‌ చేసుకుంది సీతారామం సినిమా. ఈ చిత్రంలో ప్రిన్సెస్‌ నూర్జహాన్‌గా, రామ్‌ మనసుదోచుకున్న సీతగా మెప్పించారు మృణాల్‌ ఠాకూర్‌.

అంతలా జనాల మనసు దోచుకున్న మృణాల్‌ రీసెంట్ గా సెల్ఫీలో కుడియే ని తేరీలో వేసిన స్టెప్పులు చూసి నోరెళ్లబెట్టారు ఆడియన్స్. అసలు సీతారామం సినిమాకూ, సెల్ఫీకి ఎక్కడా పొంతనా లేదంటున్నారు. ఈ పాటలో వేసిన స్టెప్పులు గురించి స్పెషల్‌గా చెప్పారు కూడా మృణాల్‌.

ఈ పాటకు వేసిన స్టెప్స్ అటు టిపికల్‌ బాలీవుడ్‌వీ కాదు, అటు ఇండియన్‌ స్టైల్‌వీ కాదు. వెరైటీగా కంపోజ్‌ చేశారు. అందుకే మృణాల్‌ ప్రత్యేకంగా రిహార్సల్స్ కూడా చేశారు. సౌత్‌లో ఓ సినిమా చేస్తూనే, ఈ పాటకు రిహార్సల్స్ చేశారట ఈ బ్యూటీ. నా కంఫర్ట్ జోన్‌ని దాటి ఈ సినిమా కోసం స్టెప్పులేశాను. ఫర్దర్‌గానూ నాకు నేను హద్దులు విధించుకోదలచుకోలేదు అని అన్నారు మృణాల్‌. వెరైటీని, కొత్తదనాన్ని కోరుకుంటానని ప్రజలకు డప్పు కొట్టి చెప్పడం తన లక్ష్యం కాదంటారు మృణాల్‌. తనకు తానే సవాలు విసురుకుంటూ, రోజురోజుకీ టాలెంట్‌ని పెంచుకోవాలన్నదే ఉద్దేశమని అన్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..