AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: మృణాలా మజాకా.. ఈ అమ్మడి ఫీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే

తొలి తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది. ఆతర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మెరిసింది. ఈ సినిమాకూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీలో మృణాల్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Mrunal Thakur: మృణాలా మజాకా.. ఈ అమ్మడి ఫీట్లు చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2024 | 11:45 AM

Share

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పరిచయమైనా భామల్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ. నేడు ఈ అందమా భామ పుట్టిన రోజు. తొలి తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ డబుల్ అయ్యింది. ఆతర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మెరిసింది. ఈ సినిమాకూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీలో మృణాల్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆతర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఫ్యామిలీ స్టార్ సినిమా దెబ్బకొట్టడంతో మృణాల్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఇలా ఫిట్ నెస్ వీడియో షేర్ చేసింది.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి