AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavitra – Naresh: నరేష్‌, పవిత్ర జీవిత గాథల ఆధారంగా మూవీ.. ఫ్యూర్ లవ్ స్టోరీ .. ట్విస్ట్ ఏంటంటే..?

వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ రిలేషన్‌ ఆధారంగా సినిమా రాబోతుందా..? అందులో వారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారా..? అంటే అవుననే టాక్ నడుస్తుంది.

Pavitra - Naresh: నరేష్‌, పవిత్ర జీవిత గాథల ఆధారంగా మూవీ.. ఫ్యూర్ లవ్ స్టోరీ .. ట్విస్ట్ ఏంటంటే..?
Pavitra Lokesh - VK Naresh
Ram Naramaneni
|

Updated on: Nov 27, 2022 | 3:11 PM

Share

నరేష్‌ లైఫ్‌లోకి పవిత్ర ఎంట్రీ అయినప్పటి నుంచే..ఆయన ఫ్యామిలీలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని కూడా అటు టాలీవుడ్‌, ఇటు సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం నడుస్తోంది.  కొంతకాలంగా నరేష్‌, పవిత్రలపై విపరీతమైన ట్రోల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. దీనికి ఎక్కడోచోట చెక్‌ పడాలి. వీళ్లు కూడా ఇదే అనుకున్నారేమో.. తమ సంబంధంపై ఓ క్లారిటీ ఇవ్వాలనుకున్నారట. నరేష్‌, పవిత్ర జీవిత గాథల ఆధారంగా ఓ అందమైన ప్రేమ కథ తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరు హీరోహీరోయిన్లుగా నటించే ఈ సినిమాలో తమ సహజీవనంపై క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగని ఇది వీళ్లిద్దరి బయోపిక్‌ మాత్రం కాదు.. పబ్లిక్‌ రూమర్స్‌కు చెక్‌పెట్టడానికి.. సోషల్‌మీడియాకు క్లారిటీ కంటెంట్‌ ఇవ్వడానికి ఫిక్సయ్యారట.

వీరిద్దరి సహజీవనాన్నే సినిమాగా చూపించబోతున్నారని.. అందులో కొంత ఫిక్షన్‌ను కూడా జోడించనున్నట్లు సమాచారం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు.. అయితేనేం.. ఈ మాత్రం ఉప్పందితే..ఉప్పెనే కదా.. అసలు తమ జీవితాల్లో ఏం జరిగింది? ఎలా కలిశారు? ఎందుకు సహజీనం చేస్తున్నారన్న వివరాలను అందులో చెబుతారట.. తమ ప్రేమ బంధంపై మంచి లవ్ స్టోరీ మూవీతో అందరి నోళ్లు మూయిస్తామంటున్నారని టాలీవుడ్‌ టాక్..

రీసెంట్‌గా వీరిద్దరు అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనే సినిమాలో నటించారు. అతడి భార్య పాత్రలో పవిత్ర ఒదిగిపోయారు. దీంతో.. నరేష్‌ పవిత్రతో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అదీ సంగతి.. పాపం ఆయన ఫ్రెండ్‌ అంటుంటే..మీరేమో అదీ ఇదీ అని ఏదేదో చెబుతూ..వాళ్లను హర్ట్‌ చేస్తున్నారు. అర్థం చేసుకోరూ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్