Megastar Chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు.. మరణించిన అభిమాని కూతురిని పదేళ్లుగా చదవిస్తున్న చిరంజీవి..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తారు. అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చిరంజీవి అండగా నిలబడతారు.. అదే వారసత్వాన్ని..

Megastar Chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు.. మరణించిన అభిమాని కూతురిని పదేళ్లుగా చదవిస్తున్న చిరంజీవి..
Chiranjeevi
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2021 | 3:39 PM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను బ్లడ్ బ్రదర్స్ అని పిలుస్తారు. అభిమానులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చిరంజీవి అండగా నిలబడతారు.. అదే వారసత్వాన్ని మెగా హీరోలు కూడా కొనసాగిస్తున్నారు. చిరు ఎలా అభిమానులను సొంత ఇంటి మనుషుల్లా చూస్తూ.. ఆపద సమయంలో అండగా నిలబడతారో… అదే విధంగా మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ను గౌరవిస్తారు. అవసరమైనప్పుడు మేమున్నామని ఆర్ధికంగా ఆదుకుని అండగా నిలబడతారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని డి.సురేష్‌ యాదవ్‌ కూతురు అశ్విత స్కూల్‌ ఫీజు చెక్కును చిరంజీవి తరపున చిరంజీవి యువత రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మోడెపు సత్యనారాయణగౌడ్‌ అందజేశారు. హయత్‌నగర్‌ మండల చిరంజీవి యువత అధ్యక్షుడు డి సురేష్ 2010 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పుడు సురేష్ కుటుంబాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పరామర్శించి.. ఆ కుటుంబానికి ఆర్ధికంగా అండగా నిలబడతానని… సురేష్ కూతురు అశ్విత చదువు పూర్తి అయ్యేవరకూ ఖర్చులన్నీ తాను భర్తిస్తానని అప్పుడు చిరంజీవి హామీనిచ్చిన సంగతి తెలిసిందే .

ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ళనుంచి చిరంజీవి భారత సేవా సహకార ఫోరం అధ్యక్షుడు బసవరాజు శ్రీనివా స్‌ ద్వారా ప్రతి ఏడాది అశ్వితకు స్కూల్‌ ఫీజును అందజేస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఫీజు రూ.10 వేల చెక్కును అశ్వితకు అందజేశారు. అశ్విత మంచి చదువులు చదువుకుని భవిష్యత్ లో మంచి ఉద్యోగం చేయాలనీ ఈ సందర్భంగా కోరుతున్నారు.

Also Read:

Steam Inhalation Therapy: జలుబుతో తరచుగా ఇబ్బందులు పడుతున్నారా.. పుదీనా ఆవిరి పట్టిచూడండి..

DMHO Recruitment 2021: మంచి వేతనంతో మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్ అర్హత.. రేపే ఇంటర్వ్యూ.. వివరాల్లోకి వెళ్తే..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!