Keerthy Suresh: టెన్షన్ లో భోళా శంకర్ మేకర్స్.. కీర్తి సురేషే కారణమా..? మెగాఫాన్స్ ఆందోళన

ఇండస్ట్రీలో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో.. మేకర్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్‌ వేవ్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఇండస్ట్రీ..

Keerthy Suresh: టెన్షన్ లో భోళా శంకర్ మేకర్స్.. కీర్తి సురేషే కారణమా..? మెగాఫాన్స్ ఆందోళన
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2022 | 5:18 PM

Bhola Shankar: ఇండస్ట్రీలో కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో.. మేకర్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్‌ వేవ్‌ కారణంగా నష్టాల్లో ఉన్న ఇండస్ట్రీ.. కాస్త ఊపందుకున్న సమయంలోనే మరో సారి కోవిడ్ విజృంభిస్తుండడంతో వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ బజ్‌ ప్రకారం చిరు భోలా శంకర్ టీం ఆందోళన చెందుతోంది. మహానటి కీర్తి సురేష్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారు టెన్స్‌ గా ఫీలవుతున్నారట. షూట్ ఎక్కడ డిలే అవుతుందో నని భయపడుతున్నారట. గత రెండు వేవ్స్ నుంచి తప్పించుకున్నవారు ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఇక సినిమా తారలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళ కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, త్రిష, రాజేంద్ర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా ముద్దుగ్గుమ్మ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా ప్రకటించింది. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారందరు కరానా టెస్ట్ లు చేయించుకోండి. దయచేసి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొండి అంటూ చెప్పుకోచ్చింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా మారిపోరు చిరు. అనుకున్న టైంకు తన సినిమాలను తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఏకంగా మూడు షిప్టుల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి కోవిడ్ బారిన పడడం… ఆ కారణంగా డేట్స్ మారుతుడడంతో.. చిరు భోలా శంకర్ టీం ఆందోళన చెందుతున్నారట. షూట్ షెడ్యూల్‌ డిలే అయితే ఎలా అంటూ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ వివాదంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..

Radhe Shyam: ‘ఇలా అన్నారంటే వచ్చి కొడతా’.. ప్రభాస్ అభిమానికి ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ స్వీట్ వార్నింగ్..

Ala Vaikuntapuramuloo: బన్నీకి ఈరోజు చాలా స్పెషల్.. ఫ్యాన్స్‏కు థాంక్స్ చెబుతూ స్పెషల్ పోస్ట్ చేసిన అల్లు అర్జున్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!