AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian hall of Fame 2023 : ఆసియన్ అవార్డ్స్‏లో తొలిసారిగా చిరంజీవి.. రామ్ చరణ్.. దక్షిణాది నుంచి మొదటిసారిగా..

ఇటీవల ఆయన తనయుడు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కా్ర్ అవార్డ్ అందుకోవడంతో చిరు కల నెరవేరిందనే చెప్పాలి.. కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో చిరుతోపాటు.. చరణ్ కూడా ఎంపికయ్యారు.

Asian hall of Fame 2023 : ఆసియన్ అవార్డ్స్‏లో తొలిసారిగా చిరంజీవి.. రామ్ చరణ్.. దక్షిణాది నుంచి మొదటిసారిగా..
Ram Charan, Chiranjeevi
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 3:48 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తుండగా.. కొద్ది రోజులుగా కోల్ కత్తాలో షూటింగ్ జరుగుతుంది. సినిమా అంటే చిరంజీవి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. మూవీ వర్క్ అంటే చిరుకు ఫ్యాషన్. తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా తెలియాలని ఎంతో ఆరాటపడుతుంటారు. ఇప్పటివరకు తెలుగు సినిమా కోసం ఆయన చేసిన కృషి గురించి చెప్పక్కర్లేదు. చిరు ఎన్నో సంవత్సరాల కల ఆస్కార్. ఇటీవల ఆయన తనయుడు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కా్ర్ అవార్డ్ అందుకోవడంతో చిరు కల నెరవేరిందనే చెప్పాలి.. కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో చిరుతోపాటు.. చరణ్ కూడా ఎంపికయ్యారు.

ప్రముఖ ఇంటర్నేషనల్ ఆసియన్ హల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్ లో మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ ఎంపికయ్యారు.ఇందులో అనేక మంది సినీ ప్రముఖులను నామినీస్ గా ఎంపిక చేయగా.. అందులో విజనరీ లీడర్స్ జాబితాలో చిరు, చెర్రీ ఎంపికయ్యారు. దక్షిణాది నుంచి ఎంపికయిన స్టార్స్ వీరిద్దరు మాత్రమే కావడం విశేషం. అలాగే ఈ వేడుకలు అయితే హాలీవుడ్ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు నిర్వహించిన ఐకానిక్ బిల్ట్ మోర్ హోటల్లోజరుపనున్నట్టుగా వారు తెలియజేసారు. ఈ వార్త తో అయితే ఇపుడు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై