AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులోకి మ‌రో మ‌ల‌యాళ సినిమా..రైట్స్ కొన్న ఆ సంస్థ‌..!

మలయాళం హీరోల మార్కెట్ చాలా త‌క్కువ‌. కానీ అక్క‌డి ద‌ర్శ‌కుల‌కి, ర‌చ‌యిత‌ల‌కి క్రియేటివిటీ చాల ఎక్కువ‌. మంచి సోల్ తో..మ‌న‌సును హ‌త్తుకునే సినిమాలు తీస్తారు వాళ్లు. అందుకే వాళ్ల సినిమాలు రీమేక్స్ రూపంలో తెలుగులోకి క్యూ క‌డుతున్నాయి.

తెలుగులోకి మ‌రో మ‌ల‌యాళ సినిమా..రైట్స్ కొన్న ఆ సంస్థ‌..!
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2020 | 11:27 AM

Share

మలయాళం హీరోల మార్కెట్ చాలా త‌క్కువ‌. కానీ అక్క‌డి ద‌ర్శ‌కుల‌కి, ర‌చ‌యిత‌ల‌కి క్రియేటివిటీ చాల ఎక్కువ‌. మంచి సోల్ తో..మ‌న‌సును హ‌త్తుకునే సినిమాలు తీస్తారు వాళ్లు. అందుకే వాళ్ల సినిమాలు రీమేక్స్ రూపంలో తెలుగులోకి క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ‘లూసిఫర్‌’, ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్’‌‌…ఈ లిస్టులో ఉన్నాయి. తాజాగా ఈ వరసలోకి మరో కథ కూడా చేరింది. అదే… ‘కప్పెలా’. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం రీమేక్‌ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద‌క్కించుకుంది.

ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా తెరకెక్కబోతోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుత క‌రోనా పరిస్థితులు కుదుట‌ప‌డ్డాక ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ యంగ్ డైరెక్ట‌ర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ‘సితార’ సంస్థ వర్గాలు తెలిపాయి.

Follow Us
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ 8.2 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ 8.2 రేటింగ్