AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? లైఫ్‌బాయ్ సుందరి నడుమందాలతో..

‘బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ అంటూ లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ యాడ్‌లో కనిపించిన చిన్నారి మీకు గుర్తుందా.? అప్పుడు క్యూట్ క్యూట్ మాటలతో అలరించిన ఈ చిన్నారి.. ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

Tollywood: బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి? లైఫ్‌బాయ్ సుందరి నడుమందాలతో..
Tollywood
Ravi Kiran
|

Updated on: Jan 26, 2025 | 10:02 AM

Share

లైఫ్ బాయ్ యాడ్ గుర్తుందా.? ‘ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?’ అని డైలాగ్ చెప్పిన చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు, సినిమాలతో అదరగొడుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ సెగలు పుట్టించే ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు మరెవరో కాదు అవనీత్ కౌర్. ఈ బ్యూటీ తొలుత ‘డ్యాన్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్’ ప్రోగ్రామ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా టీవీ సీరియల్స్, షోస్ లో నటించింది. అంతేకాదు ‘లైఫ్ బాయ్’, ‘మ్యాగీ’, ‘హిందుస్తాన్ లివర్’ లాంటి టాప్ బ్రాండ్స్ లో నటించింది.

2014లో రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మర్దానీ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది ఈ అమ్మడు. అనంతరం పలు సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. 2023లో ‘టికు వెడ్స్ షేరు’, ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. సినిమాల ద్వారా క్రేజ్ సంపాదించలేకపోయిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుంది. త్వరలోనే ‘లవ్ ఇన్ వియత్నాం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు ‘చంద్రనందిని’ సీరియల్ అవనీత్‌ కౌర్‌ విలన్ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో తన నటనకు గానూ మంచి మార్కులు సంపాదించింది. కాగా, ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో ఫాలోవర్స్ రోజురోజుకూ పెరుగుతూపోతున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో, బికినీ స్టిల్స్‌తో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ లుక్కేసేయండి.

View this post on Instagram

A post shared by Avneet Kaur (@avneetkaur_13)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్