AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koratala Shiva: పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ న్యూమూవీ.. షూటింగ్ స్టార్ట్ చేయనున్న కొరటాల శివ..

మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కిస్తు

Koratala Shiva: పట్టాలెక్కనున్న ఎన్టీఆర్ న్యూమూవీ.. షూటింగ్ స్టార్ట్ చేయనున్న కొరటాల శివ..
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2021 | 4:04 PM

Share

మాస్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ.. తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ సూపర్ హిట్ కాంబోలో మూవీ రాబోతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‏లో నిర్మించేందుకు కసరత్తలు చేస్తున్నారు మేకర్స్. అయితే ఆచార్య సినిమా నిర్మాణాంతర పనులు కూడా పూర్తి కావడంతో.. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పూర్తిచేసే పనిలో పడ్డారట. వీలైనంత తొందరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వచ్చే నెలలో ఎన్టీఆర్ మినహా.. మిగతా షూటింగ్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ చేయనున్నారట. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Also Read: Anubhavinchu Raja: బంగార్రాజు చేతుల మీదుగా అనుభవించు రాజా ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్..

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య గొడవ రాజేసిన కెప్టెన్సీ టాస్క్‌.. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..

Kangana Ranaut: మరోసారి రెచ్చిపోయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈసారి ఏకంగా ఆయన మీదే వివాదాస్పదంగా..

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?