Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య గొడవ రాజేసిన కెప్టెన్సీ టాస్క్‌.. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరెప్పుడెలా మారుతారో ఎవరికీ అర్థం కావడం లేదు. శత్రువులు అని భావించిన వాళ్లు సడెన్‌గా కలిసిపోతుంటారు. స్నేహితులు అనుకున్నవాళ్లే అనూహ్యంగా గొడవపడుతుంటారు.

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య గొడవ రాజేసిన కెప్టెన్సీ టాస్క్‌.. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..
Bigg Boss
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2021 | 2:49 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరెప్పుడెలా మారుతారో ఎవరికీ అర్థం కావడం లేదు. శత్రువులు అని భావించిన వాళ్లు సడెన్‌గా కలిసిపోతుంటారు. స్నేహితులు అనుకున్నవాళ్లే అనూహ్యంగా గొడవపడుతుంటారు. తాజాగా ఇదే మరోసారి రుజువైంది. తాజాగా బిగ్‌బాస్‌లో మంచి స్నేహితులు అనుకున్న సన్నీ- మానస్‌ గొడవపడ్డారు. హౌస్‌లో ఇప్పటివరకు పరస్పరం సపోర్ట్‌ ఇచ్చకున్న వీరిద్దరు.. తాజా టాస్క్‌లో మాత్రం గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్‌ ఎంపిక కోసం బిగ్‌బాస్‌ రెండు టాస్క్‌లు నిర్వహించాడు. అందులో ఒకటి బెలూన్స్ పగలగొట్టే గేమ్‌ కాగా మరొకటి స్విమ్మింగ్‌ పూల్‌- టీ షర్ట్‌ టాస్క్‌. మొదటి టాస్క్‌లో ప్రియాంక- మానస్‌ మొదట పోటాపోటీగా తలపడ్డారు. ఎప్పటిలాగానే ఈ గేమ్‌లో సన్నీ మానస్‌కు మద్దతుగా నిలిచాడు.

ఎప్పుడూ మీరే గెలవాలనుకుంటారు.. బెలూన్‌ గేమ్స్‌ తర్వాత స్విమ్మింగ్‌పూల్‌- టీషర్ట్‌ టాస్క్‌ జరిగింది. టాస్క్‌లో స్విమ్మింగ్‌ పూల్‌కి ఇరువైపులా కొన్ని టీ షర్ట్స్‌ ఉంటాయి. గేమ్‌ ఆడే కంటెస్టెంట్లు మొదట ఓ టీ షర్ట్‌ ధరించి.. అనంతరం స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి ఈదుకుని వెళ్లి అవతల వైపునకు చేరుకోవాలి. అక్కడ ఉన్న టీ షర్ట్‌నూ వేసుకోవాలి. ఇలా ఇచ్చిన సమయంలో రెండువైపులా ఉన్న టీషర్ట్స్‌ని ఎవరు ఎక్కువగా ధరిస్తారో వాళ్లే ఈ వారం కెప్టెన్సీ కంటెండెర్స్‌గా సెలెక్ట్‌ అవుతారు. ఈ గేమ్‌లో మానస్‌- సన్నీ హోరాహోరీగా తలపడ్డారు. అయితే తాను ధరించిన టీ షర్ట్‌కి లెబుల్‌ లేదంటూ సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకి గేమ్‌ ఆడాలనే ఉత్సాహం, ఆసక్తి పోయాయని కంటెస్టెంట్లపై అరిచాడు. దీంతో మధ్యలో కల్పించుకున్న కాజల్‌.. ‘ గేమ్‌లో కూడా లెబుల్‌ ఉన్న టీషర్ట్‌నే వేసుకోవాలి. అదే టాస్క్‌’ అని చెప్పడంతో సన్నీ మరింత కోపోద్రిక్తుడయ్యాడు . ‘ లేబుల్‌ టీ షర్ట్‌నే వేసుకోవాలని ముందే సరిగ్గా చెప్పాలి కదా.. ఏం అర్థం కావట్లేదు. ప్రతిసారీ మీరే విన్‌ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మీరే ఆడుకోండి’ అంటూ కాజల్‌, మానస్‌లపై విరుచుకుపడ్డాడు. మరి ఈ గొడవ ఎంత దాకా పోయిందో నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూడండి. అంతవరకు ఈ ప్రోమోను చూసి ఆనందించండి.Also Read:

Kangana Ranaut: మరోసారి రెచ్చిపోయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈసారి ఏకంగా ఆయన మీదే వివాదాస్పదంగా..

అందమంతా కళ్ళలోనే ఉందా..! తీక్షణమైన చూపుతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..

Liger Movie: బాక్సింగ్ లెజెండ్‌తో సందడి చేస్తున్న లైగర్ టీమ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!