అందమంతా కళ్ళలోనే ఉందా..! తీక్షణమైన చూపుతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..

చేసింది కొన్ని సినిమాలే అయిన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను నిత్యం పలకరిస్తూ ఉన్నారు.

అందమంతా కళ్ళలోనే ఉందా..! తీక్షణమైన చూపుతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ..

చేసింది కొన్ని సినిమాలే అయిన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను నిత్యం పలకరిస్తూ ఉన్నారు. ఇటీవల దర్శకురాలిగా మారి ఓ సినిమాను కూడా ప్రారంభించారు ఈ హీరోయిన్. సినిమాలతోనే కాదు పలు టీవీ షోలకు జెడ్జ్ గా కూడా వ్యవహరించారు ఈ క్రేజీ హీరోయిన్. గత నెలన్నర రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్ నెలన్నర తర్వాత మొదటి ఫోటో పోస్ట్ చేశారు. ఇంతకు ఆ కళ్ళు చూస్తే గుర్తుపట్టేయొచ్చు ఆమె ఎవరో.. మరి కనిపెట్టారా ఆమె ఎవరో..

ఈ తేనెకళ్ల హీరోయిన్ ఎవరో కాదు.. అందాల రేణుదేశాయి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ గత కొద్దిరోజులుగా ఆమె సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు.  సోషల్ మీడియా చిన్న గ్యాప్ ఇచ్చిన రేణు దేశాయ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నెలన్నర తర్వాత మొదటి ఫోటో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. తన కూతురు ఆద్యతో ఉత్తేజ్ కూతురు పాటతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు రేణుదేశాయ్. Renu 1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Venkatesh : ఈ సినిమాలో చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయన్న విక్టరీ వెంకటేష్..

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు.. ఆర్మ్డ్ పోలీస్‌లతో కట్టుదిట్టమైన భద్రత.. అసలు విషయం ఏంటంటే..

Sampoornesh Babu: “క్యాలీ ఫ్లవర్”తో మగాళ్లకు రక్షణ కల్పిస్తానంటున్న సంపూర్ణేష్ బాబు..

Published On - 1:36 pm, Wed, 17 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu