AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ‘డార్లింగ్’ అనేది ఇందుకేకదా.. ప్రభాస్‌ వ్యక్తిత్వానికి ఫిదా అయిన సూర్య.. రాత్రి అయినా సరే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలతో సూర్యకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు

Suriya: ‘డార్లింగ్’ అనేది ఇందుకేకదా.. ప్రభాస్‌ వ్యక్తిత్వానికి ఫిదా అయిన సూర్య.. రాత్రి అయినా సరే..
Prabhas, Suriya
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2022 | 3:24 PM

Share

Suriya-Prabhas: ప్రభాస్‏ యాటిట్యూడ్‏‏కు కోలీవుడ్ స్టార్ సూర్య ఫిదా.. కానీ అలా చేసి హీరోకే షాకిచ్చిన డార్లింగ్.. తమిళ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు భారీగానే ఫాలోయింగ్ ఉంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలతో సూర్యకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. డార్లింగ్ ఈహీరో కూడా తన ఇంటి భోజనం రుచి చూపించాడట. అంతేకాదు.. రాత్రి 11 వరకు సూర్య కోసం తినకుండా వెయిట్ చేశాడంట. డార్లింగ్ తన కోసం చేయించిన బిర్యాని అద్భుతంగా ఉందని.. జీవితంలో అంత టేస్టీ బిర్యాని తినలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

“నేను ఓసారి షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాను. ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్.. నన్ను డిన్నర్ కు ఆహ్వానించగా…సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పాను. కానీ నా షూటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 అయ్యింది. దీంతో టైమ్ అయిపోయింది . ఇక డిన్నర్ కుదరదనుకుని ప్రభాస్ కు సారీ చెప్పాలనుకున్నాను.. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు హోటల్లో ప్రభాస్ ను కలిసాను. నా రూమ్ కు వచ్చిన ప్రభాస్.. మీ కోసమే వెయిట్ చేస్తున్నా సర్.. బిర్యానీ రెడీగా ఉంది.. తర్వగా వచ్చేయండి అని అన్నారు. అది విని షాకయ్యాను. అయితే అది హోటల్ లేదా ప్రొడక్షన్ హౌస్ మెస్ నుంచో తెప్పించారేమో అనుకున్నాను. కానీ వాళ్ల ఇంటి నుంచి అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నేను వచ్చే వరకు ప్రభాస్ తినకుండా నా కోసం ఎదురు చూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీని ఎప్పుడూ తినలేదు” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!