AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సై సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో దేశం గర్వపడే స్థాయికి ఎదిగారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు రాజమౌళి. ఇప్పుడు తెలుగు సినిమా అంటే హాలీవుడ్ దర్శన నిర్మాతలు కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

సై సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే
Sye Movie
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 12:16 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. చిన్న హీరోల దగ్గర నుంచి ఆయన డైరెక్ట్ చేసిన పెద్ద హీరోల సినిమాల వరకు అన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో దేశం గర్వపడే స్థాయికి ఎదిగారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు రాజమౌళి. ఇప్పుడు తెలుగు సినిమా అంటే హాలీవుడ్ దర్శన నిర్మాతలు కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో సై సినిమా ఒకటి. ఈ మూవీ ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

కాలేజ్ స్టూడెంట్స్ కు, దొమ్మీలు చేసుకునే రౌడీ షీటర్ మధ్య జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు జక్కన్న. ఈ సినిమాతో నితిన్ కెరీర్ లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో బిక్షూ యాదవ్ గా ప్రదీప్ రావత్ తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో బిక్షూ యాదవ్ గర్ల్ ఫ్రెండ్ శశికళ పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో ఆమె కనిపించేది తక్కువే అయినా ఆ సీన్స్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తాయి.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఆమె పేరు ఉమాదేవి అలియాస్ అప్పల మరియా. ఈమె నటిగా చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. నర్సీపట్నంకు చెందిన ఉమాదేవిని పూరిజగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన ఉరి అమ్మాయి కావడంతో పూరి మొదటి సినిమా బాచిలో ఉమకు ఛాన్స్ ఇచ్చాడు. ఆతర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నింటిలో ఆమె నటించారు. ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, బద్రీ, శివమణి.. ఇలా చాలా సినిమాల్లో నటించారు. అలాగే రణం సినిమాలో అలీ చేసిన సాంగ్ లో నర్స్ పాపగా కనిపించారు ఉమా దేవి. కాగా ఉమాదేవికి సై సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆతర్వాత పలు సినిమాలు చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఉమాదేవి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు