సోగ్గాడే చిన్నినాయనా మూవీ ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా. చాలా సస్పెన్స్ తర్వాత ఈ సినిమా పై క్లారిటీ వచ్చేసింది.
తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.
ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చైతూకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది.