AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani – Sidharth Malhotra: పెళ్లి తరువాత మొదటిసారి కలిసి నటించనున్న లవ్లీ కపుల్

చాలా కాలంగా ప్రేమలో ఉండి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ. ఇంకా వెడ్డింగ్ మూడ్‌లోనే ఉన్న ఈ జంటను వెండితెర మీద కూడా జంటగా చూపించేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు కరణ్‌

Kiara Advani - Sidharth Malhotra: పెళ్లి తరువాత మొదటిసారి కలిసి నటించనున్న లవ్లీ కపుల్
Kiara Advani, Sidharth Malh
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2023 | 7:26 AM

Share

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. రియల్‌ లైఫ్‌లో ఒక్కటైన ఈ జంట త్వరలో రీల్‌ లైఫ్‌లోనూ మరోసారి జంటగా కనిపించబోతున్నారట. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసుందుకు రెడీ అవుతున్నారు స్టార్ మేకర్‌ కరణ్ జోహార్‌. వెండితెర మీద కమర్షియల్ కాంబినేషన్స్‌ సెట్ చేయటంలో కరణ్ జోహార్ స్పెషలిస్ట్‌. ఏ కాంబినేషన్‌లో సినిమా చేస్తే కమర్షియల్‌గా వర్క్ అవుట్ అవుతుందో పర్ఫెక్ట్‌గా తెలిసిన కరణ్ ఇప్పుడు హ్యాపెనింగ్ కపుల్‌ సిద్‌ – కియారాలను రంగంలోకి దించుతున్నారు.

చాలా కాలంగా ప్రేమలో ఉండి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియార అద్వానీ. ఇంకా వెడ్డింగ్ మూడ్‌లోనే ఉన్న ఈ జంటను వెండితెర మీద కూడా జంటగా చూపించేందుకు ప్లాట్‌ఫామ్ రెడీ చేస్తున్నారు కరణ్‌ జోహార్‌.గతంలో ఈ జంట కలిసి నటించిన షేర్షా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. మెయిన్‌ ప్లాట్‌తో పాటు సినిమాలో సిద్‌ కియారా కెమిస్ట్రీకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అందుకే మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌.

ప్రజెంట్ కరణ్ జోహార్‌ బ్యానర్‌లోనే తెరకెక్కుతున్న యోధా సినిమాలో నటిస్తున్నారు సిద్‌. కియారా కూడా సౌత్, నార్త్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే.. ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి పెళ్లి తరువాత చేయబోయే సినిమా ఈ జంటగా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్