
చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఇక ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కావ్య.

ఆతర్వాత కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాలో నటించి మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్.

ఇక ఈ చిన్నదానికి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రస్ లో అదిరిపోయే ఫోటోలు షేర్ చేసింది ఈ చిన్నది.