AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలర్ ఫుల్ మినీస్కర్ట్‌లో నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు.. వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి: స్టార్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ సక్సెస్ అవ్వడమే కోసం, స్టార్ డమ్ కోసం గట్టిగా ప్రయతినిస్తున్నారు. కొంతమంది మాత్రం ఓవర్ నైట్ లో స్టార్స్ గ మారిపోతున్నారు. తాజా ఓ స్టార్ హీరోయిన్ మాట్లాడుతూ.. తాను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు అని తెలిపింది. అంతే కాదు కలర్ ఫుల్ మినీస్కర్ట్‌లో నటిస్తానని అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.

కలర్ ఫుల్ మినీస్కర్ట్‌లో నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు.. వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి: స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 14, 2025 | 8:48 AM

Share

ఇండస్ట్రీలోకి నటీ నటులుగా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అవకాశాలు రావడమే పెద్ద టాస్క్ అలాంటిది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్స్ గా మారడం అనేది అందరివల్ల కాదు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. అయితే హీరోయిన్ గా అవకాశాల కోసం చాలా మంది ఎంతో కష్టపడి పైకివచ్చారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం అనుకోకుండా హీరోయిన్స్ గా మారిపోతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా మాట్లాడుతూ.. తాను హీరోయిన్ అవుతాను అని.. చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని నటిస్తాను అని అనుకోలేదని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు అందాల బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచితురాలే.. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. బాలీవుడ్ లోనే బిజీగా మారిపోయింది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కత్రినా కైఫ్ మాట్లాడుతూ..తాను కలర్‌ఫుల్ పొట్టి మినీస్కర్ట్‌లో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే ఆమె మాట్లాడుతూ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అలాగే ఎప్పుడూ ఆగిపోదు.. ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. కాలంతో పాటు ఎన్నో జరుగుతూ ఉంటాయి.. వాటన్నింటిని తట్టుకొని నిలబడాలి. నా గురించి నేను ఆలోచించినప్పుడు.. నేను ఈ స్థాయికి ఎలా వచ్చానా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ కలర్ ఫుల్ పొట్టి మినీస్కర్ట్‌లో నటిస్తానని ఎప్పుడు అనుకోలేదు.. అవి గుర్తొస్తే భలే సర్‌‌‌‌ప్రైజింగ్ గా అనిపిస్తుంది అని తెలిపింది కత్రినా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కత్రినా కైఫ్ తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలతో పాటు సీరియస్ పాత్రలలో కూడా నటించింది.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..