AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన కరీనా కపూర్

తాజాగా కరీనా కపూర్ కు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ గా మారాయి. తనకు రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా హీరోయిన్లు స్టార్ హీరోలతో డేటింగ్ చేయాలనుకుంటారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందుకు భిన్నంగా చెప్పింది.

Kareena Kapoor: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన కరీనా కపూర్
Rahul Gandhi, Kareena Kapoo
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2024 | 11:52 AM

Share

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. ఒకానొక దశలో స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తనకన్నా చాలా పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా కరీనా కపూర్ కు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ గా మారాయి. తనకు రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా హీరోయిన్లు స్టార్ హీరోలతో డేటింగ్ చేయాలనుకుంటారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందుకు భిన్నంగా చెప్పి అందరిని షాక్‌కు గురిచేసింది

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనే కోరికను ఆమె వ్యక్తం చేశారు. కానీ ఇది ఇటీవలి ఇంటర్వ్యూ కాదు. ‘జబ్ వి మెట్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది.ఈ కామెంట్స్ అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైయ్యాయి . ఇప్పుడు ఆ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. కరీనా కపూర్ ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకొని ఫ్యాపీగా జీవిస్తుంది.

కరీనా కపూర్ ‘జబ్ వి మెట్’ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇందుకోసం సిమి నిర్వహించిన టాక్ షోలో పాల్గొంది ఆమె. కరీనాను మీరు ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు..? ఆమె నేరుగా రాహుల్ గాంధీ పేరును చెప్పింది. రాహుల్ గాంధీ పేరు చెప్పేటప్పుడు కరీనా కాస్త కంగారుపడింది. కరీనా కపూర్ మాట్లాడుతూ.. ‘ఆయన పేరు చెబితే వివాదం వస్తుంది’ అని చెప్తూనే.. ‘రాహుల్ గాంధీ డేటింగ్ చేయాలని ఉంది. బహుశా ఈ కామెంట్స్‌తో వివాదం రావచ్చునని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కరీనా కామెంట్స్‌తో చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ చాలా అందంగా ఉండేవారు. మీరు చెప్పిన దాంట్లో తప్పు లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కరీనా కపూర్ నటించిన ‘క్రూ’ ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంది. యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ చిత్రంలో ఆమె నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..