AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva: ఇదెక్కడి సాంగ్ రా మావ..! కంగువ ఫస్ట్ సాంగ్ దుమ్మురేపిందిగా..!!

సూర్యకు తెలుగు, తమిళ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదిక అభిమానులు, సినీ సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.  సూర్య తన తదుపరి చిత్రం కంగువ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించడం నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని మొదటి పాటను సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

Kanguva: ఇదెక్కడి సాంగ్ రా మావ..! కంగువ ఫస్ట్ సాంగ్ దుమ్మురేపిందిగా..!!
Surya
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2024 | 7:08 PM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. సౌత్ ఇండస్ట్రీ బిగ్ సూపర్ స్టార్ సూర్య తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సూర్యకు తెలుగు, తమిళ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదిక అభిమానులు, సినీ సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.  సూర్య తన తదుపరి చిత్రం కంగువ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటించడం నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని మొదటి పాటను సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాట వింటుంటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఈ కొత్త పాటకు అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.

సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ స్టూడియో అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ ఫైర్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాట విడుదలైన వెంటనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.  పవర్ ఫుల్ బీట్స్ అలాగే ఆకట్టుకునే విజువల్స్ పాటకు హైలైట్ అనే చెప్పాలి.  ఈ సాంగ్ పై సూర్య అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 2.5 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది అని రాసుకొచ్చారు కొందరు.

ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుంది, దేవీ శ్రీని ప్రశంసిస్తూ ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్‌ ఇరగదీశాడు అని రాసుకొచ్చారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే, చాలా కాలంగా దాని యుద్ధ సన్నివేశం గురించి చర్చ జరిగింది. కంగువ అక్టోబర్ 10, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ  సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..