AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prasanth Varma: ఇదెక్కడి మాస్ రా మావా..! రవితేజతో ప్రశాంత్ వర్మ సినిమా.?

హనుమాన్ సినిమా భారీ హిట్ గా నిలవడమే కాదు .. వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది. హనుమంతుడి రుధిరం ద్వారా శక్తులు వచ్చిన ఓ సామాన్యుడు విలన్స్ నుంచి ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి తిరిగి రావడం చూపించనున్నారు.

Prasanth Varma: ఇదెక్కడి మాస్ రా మావా..! రవితేజతో ప్రశాంత్ వర్మ సినిమా.?
Prasanth Varma
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2024 | 8:15 AM

Share

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మ ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక తేజ సజ్జతో హనుమాన్ సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇతిహాసాలను బేస్ చేసుకొని హనుమాన్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. హనుమాన్ సినిమా భారీ హిట్ గా నిలవడమే కాదు .. వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది. హనుమంతుడి రుధిరం ద్వారా శక్తులు వచ్చిన ఓ సామాన్యుడు విలన్స్ నుంచి ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి తిరిగి రావడం చూపించనున్నారు. కాగా హనుమంతుడిగా ఎవరు కనిపించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆ హీరో మరెవరో కాదు మాస్ రాజా రవితేజ. ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉంటుందట. అయితే హనుమాన్ సినిమాలో ఓ కోతికి రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే రవితేజ కొత్తిగా ఎందుకు మారారు అనేది కథగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రవితేజ కొత్తిగా మారడంకు సంబందించిన బ్యాక్ స్టోరీతో ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేసారంట. ఇప్పటికే రవితేజకు కథను వినిపించాడట. కథ నచ్చడంతో మాస్ రాజా గ్రీన్ సింగ్నల్ కూడా ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. రవితేజను కూడా ఓ సూపర్ హీరోగా చూపించనున్నాడట ప్రశాంత్ వర్మ. మైథాలజీ క్యారెక్టర్స్ బేస్ ఈ సినిమా ఉంటుందని.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో వైపు మాస్ రాజాతో ప్రశాంత్ వర్మ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ వర్మతో రవితేజ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్.

ప్రశాంత్ వర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి