AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malvika Nair: అలాంటి సీన్స్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. మాళవిక బోల్డ్ కామెంట్స్

తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది .

Malvika Nair: అలాంటి సీన్స్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. మాళవిక బోల్డ్ కామెంట్స్
Malavika Nair
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2023 | 5:53 PM

Share

మాళవిక నాయర్.. ఈ చిన్నది టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి క్యూట్ గా ఉండే ఈ భామ.. తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. నాని నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది . నాగ శౌర్య తో కలిసి కళ్యాణమే వైభోగం, ఒరేయ్ బుజ్జిగా, నాగ చైతన్య థాంక్యూ సినిమాల్లో నటించి మెప్పించింది మాళవిక. ఇక ఇప్పుడు ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో మరోసారి నాగ శౌర్యతో జత కట్టింది ఈ భామ.

అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ భామ స్కిన్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు గ్లామర్ షోకు.. ఇంటెన్స్ సీన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటుంది. అదే రేంజ్ లో రెచ్చిపోతుంది కూడా.. తాజాగా విడుదలైన ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది మాళవిక. తనకు ఇంటెన్స్ సీన్స్ లో, బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపింది. అవి కావాలని చేసేవి కాదు.. సినిమా కోసం చేసేవి. సీన్ కు తగ్గట్టుగా చేయాల్సిందే.. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపింది మాళవిక.

Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్