AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?

పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. తను ఇప్పుడు ఎలా ఉందో మీరే చూసెయ్యండి.

Tollywood: కళ్లు తిప్పుకోనివ్వని అందం.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన ఈ భామను గుర్తుపట్టారా..?
Bhama Kurup
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2024 | 12:56 PM

Share

కొంతమంది హీరోయిన్స్‌కు అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు. ఇందుకు సరైన కారణం ఫేట్ కలిసిరాకపోకపోవమే. ఇదిగో ఈ హీరోయిన్‌ ఆ కోవకు చెందినదే. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది కాబట్టి మీరు గుర్తుపట్టడం కష్టమే. తన పేరు రేఖిత R. కురుప్. స్క్రీన్ నేమ్ భామ. నైవేధ్యం చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన అందంతో అక్కడి కుర్రకారు అభిమానాన్ని చూరగొంది. మలయాళంతో పాటు కన్నడ, తమిళం సినిమాల్లోనూ నటించింది. ఆయా భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్.. తెలుగులో కేవలం ఒకే ఒక్క మూవీ చేసింది. హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా తెలుగులో తన లక్ పరీక్షించుకుంది. ఈ సినిమాను లక్ష్మి నారాయణ డైరెక్ట్ చేశారు. మూవీ ప్లాఫ్ అవ్వడంతో.. తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో.. మంచి మూవీస్ చేసింది.

అయితే పెళ్లయ్యాక కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాతి కాలం ఈ హీరోయిన్ భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ మూవీలో నటించిన భామ.. సోషల్‌ మీడియాలో మస్త్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇంత అందమైన ఈ బ్యూటీకి మంచి అవకాశాలు రాకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Bhamaa (@bhamaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!