AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upendra : ఉపేంద్ర చెప్పిన ఒకే ఒక్క మాటతో అతను స్టార్ హీరోగా ఎదిగాడట..

రీసెంట్‌గా కబ్జా సినిమాలో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ టర్న్డ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు హీరో ఉపేంద్ర. మొన్నామధ్య ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన మీడియాతో మాట్లాడారు.

Upendra : ఉపేంద్ర చెప్పిన ఒకే ఒక్క మాటతో అతను స్టార్ హీరోగా ఎదిగాడట..
Upendra
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2023 | 7:00 PM

Share

కొన్ని స్టేట్‌మెంట్లు, కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీగా ఉంటాయి. అందులోనూ ఫలానా డైరక్టర్‌తో పనిచేస్తానని సూపర్‌ స్టార్‌ హీరో ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తే, వినేవారికి ఎంత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందో తెలుసా.? ఆ సూపర్‌స్టార్‌ హీరో రజనీకాంత్‌. ఆ డైరక్టర్‌ ఉపేంద్ర అయితే. ఆ క్రేజ్‌ మరో రేంజ్‌లో ఉంటుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ని మీరు డైరక్ట్ చేయబోతున్నారట కదా అనే ప్రశ్న ఎదురైంది ఉపేంద్రకు. తనకు ఉపేంద్ర డైరక్షన్‌లో పనిచేయాలని ఉందని గతంలో ఎప్పుడో రజనీ చెప్పిన మాటను వైరల్‌ చేస్తున్నారు ఉప్పి ఫ్యాన్స్. దీనికి సంబంధించి ఉపేంద్ర కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అసలు రజనీకాంత్‌ లాంటి మాస్‌ హీరోని డైరక్ట్ చేస్తారా? అనే మాటే వినడానికి అద్భుతంగా ఉందని అన్నారు ఉప్పి.

రీసెంట్‌గా కబ్జా సినిమాలో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ టర్న్డ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు హీరో ఉపేంద్ర. మొన్నామధ్య ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడు ఐదేళ్లకు ఓ సినిమాకు కూడా డైరక్ట్ చేయడం లేదని, యాక్టింగ్‌తో బిజీగా ఉన్నానని అన్నారు. కచ్చితంగా డైరక్ట్ చేయాలనిపించే స్క్రిప్ట్ దొరికితేనే తాను మెగాఫోన్‌ చేతబట్టుకుంటానని అన్నారు హీరో ఉపేంద్ర.

సుదీప్‌ కూడా ఒకానొకప్పుడు ఉపేంద్ర దగ్గర అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరడానికి వెళ్లారట. చూడ్డానికి బావున్నావ్‌. హీరోగా ట్రై చేయమని సలహా ఇచ్చారట ఉపేంద్ర. ఆ మాటను సీరియస్‌గా తీసుకున్న సుదీప్‌ ఇవాళ కన్నడ ఇండస్ట్రీలో టాప్‌ స్టార్లలో ఒకరిగా రూల్‌ చేస్తున్నారు. అటు రజనీ మూవీ గురించి, ఇటు సుదీప్‌ గురించి ఉప్పి బాస్‌ చెప్పిన మాటలు ఫ్యాన్స్ కి దిల్‌ఖుష్‌ చేస్తున్నాయి.

Follow Us
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్