Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roshan Meka: ఛాంపియన్ గా రానున్న రోషన్.. బర్త్ డే రోజున గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో

ఈ సినిమా తర్వాత రోషన్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. శ్రీలీల మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశాడు రోషన్. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు.

Roshan Meka: ఛాంపియన్ గా రానున్న రోషన్.. బర్త్ డే రోజున గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో
Roshan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 13, 2023 | 10:15 AM

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గతంలో నిర్మల కాన్వెంట్ అనే సినిమాలో నటించాడు రోషన్. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి అనే సినిమా చేశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే లేటెస్ట్ సెన్సషన్ శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత రోషన్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. శ్రీలీల మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశాడు రోషన్. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు.

రోషన్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశాడు. వైజయంతి మూవీ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. వైజయంతీ మూవీస్ తో పాటు మరో బ్యానర్ వేదాంష్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌ లో కూడా  సినిమాను చేస్తున్నాడు రోషన్.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చేస్తున్న సినిమాకు ఛాంపియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రోషన్ కు బర్త్ డే విషెస్ చెప్తూ టైటిల్ పోస్టర్ ను రిలీజే చేశారు. ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అందం ఈమె రూపం పొందడానికి ఈ జన్మలు వేచి చూసిందో.. చార్మింగ్ ఈషా..
అందం ఈమె రూపం పొందడానికి ఈ జన్మలు వేచి చూసిందో.. చార్మింగ్ ఈషా..
ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో
ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో
కేవలం రూ.6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్స్‌ అదుర్స్
కేవలం రూ.6499కే రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్స్‌ అదుర్స్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఎల్ 2: ఎంపురాన్..
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఎల్ 2: ఎంపురాన్..
ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
ముఖానికి ఉల్లిరసం రాస్తే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
ఈ వారం డిజిటల్ వేదిక సందడి సిద్దమైన సినిమాలు.. సిరీసులు ఇవే..
ఈ వారం డిజిటల్ వేదిక సందడి సిద్దమైన సినిమాలు.. సిరీసులు ఇవే..
మీ ఫోన్‌లో బ్యాటరీ సమస్య ఉందా? ఈ చిట్కాలతో మంచి బ్యాటరీ బ్యాకప్‌!
మీ ఫోన్‌లో బ్యాటరీ సమస్య ఉందా? ఈ చిట్కాలతో మంచి బ్యాటరీ బ్యాకప్‌!
మృతదేహంపై పాము కాట్లు.. వెలుగులోకి షాకింగ్ నిజం!
మృతదేహంపై పాము కాట్లు.. వెలుగులోకి షాకింగ్ నిజం!
రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు..
రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు..
ఆకలి మీదున్న పాము తేలును మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆకలి మీదున్న పాము తేలును మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..