AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Prabhas: ప్రభాస్ జోరు చూపిస్తున్నాడు.. నిర్మాతలే స్పీడు పెంచడం లేదు.. ఫ్యాన్స్ కంప్లైంట్

ఒకేసారి మూడు పాన్ ఇండియా సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అలాంటి రేర్‌ఫీట్‌ను ఈజీగా చేసేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ప్రజెంట్ ముంబైలో

Hero Prabhas: ప్రభాస్ జోరు చూపిస్తున్నాడు.. నిర్మాతలే స్పీడు పెంచడం లేదు.. ఫ్యాన్స్ కంప్లైంట్
Prabhas-2
Ram Naramaneni
|

Updated on: Apr 08, 2021 | 9:58 PM

Share

ఒకేసారి మూడు పాన్ ఇండియా సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అలాంటి రేర్‌ఫీట్‌ను ఈజీగా చేసేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ప్రజెంట్ ముంబైలో ఆదిపురుష్ షూటింగ్‌లో ఉన్నారు బాహుబలి. నెక్ట్స్ వీక్ రాధేశ్యామ్‌ వర్క్‌ ఫినిష్ చేసేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో రాధేశ్యామ్‌ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేస్తారు.

రాధేశ్యామ్ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇటు నుంచి ఇటే గుజరాత్ వెళ్లిపోతారు. అక్కడ సలార్ సినిమా కోసం భారీ సెట్ రెడీ అవుతోంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను షూట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌. ఇలా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా మూడు సినిమాల పనులు కానిచ్చేస్తున్నారు.

అయితే డార్లింగ్ తన డ్యూటీ తాను ఇంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నా… మేకర్స్ మాత్రం అంత స్పీడు చూపించటం లేదన్నది ఫ్యాన్స్‌ కంప్లయింట్‌. రాధేశ్యామ్ అప్‌డేట్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌.. ఆదిపురుష్ లుక్‌ కోసం కూడా అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.

Also Read: ‘కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం’.. లాక్‌డౌన్‌పై సీఎం క్లారిటీ

ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయం

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్