Jyothi Rai: గుడ్ న్యూస్ చెబుతానన్న గుప్పెడంత మనసు నటి.. ఇది అదేనా..?

ల్స్ నుంచి సినిమాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. అలాగే కొంతమంది సీరియల్స్ లోనే స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇక సీరియల్స్ లో పద్దతిగా కనిపించి సోషల్ మీడియాలో అందాలతో కిర్రెక్కించే భామలు చాలా మంది ఉన్నారు వారిలో జ్యోతి రాయ్ ఒకరు. సీరియల్స్ ను ఫాలో అయ్యే అందిరికి ఈ అమ్మడు బాగా తెలుసు. గుప్పెడంత మనసు అనే సీరియల్ లో జగతి మేడం గా నటించింది ఈ చిన్నది. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ రచ్చ అంతా ఇంతా కాదు.

Jyothi Rai: గుడ్ న్యూస్ చెబుతానన్న గుప్పెడంత మనసు నటి.. ఇది అదేనా..?
Jyothi Rai
Follow us
Rajeev Rayala

|

Updated on: May 23, 2024 | 3:32 PM

సినిమా హీరోయిన్స్ తో పోటీగా చాలా మంది సీరియల్ యాక్టర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్స్ నుంచి సినిమాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. అలాగే కొంతమంది సీరియల్స్ లోనే స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇక సీరియల్స్ లో పద్దతిగా కనిపించి సోషల్ మీడియాలో అందాలతో కిర్రెక్కించే భామలు చాలా మంది ఉన్నారు వారిలో జ్యోతి రాయ్ ఒకరు. సీరియల్స్ ను ఫాలో అయ్యే అందిరికి ఈ అమ్మడు బాగా తెలుసు. గుప్పెడంత మనసు అనే సీరియల్ లో జగతి మేడం గా నటించింది ఈ చిన్నది. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ రచ్చ అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది.  ఇదిలాఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అంటూ పోస్ట్ షేర్ చేసింది జ్యోతి రాయ్.

జ్యోతి రాయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. గుడ్ న్యూస్ చెప్తాను అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది జ్యోతి రాయ్.  అయితే జ్యోతి రాయ్ గతంలోనే పెళ్లయింది. ఆమెకు 20 ఏళ్లు వయసులో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఆతర్వాత విభేదాలు రావడంతో ఈ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి జ్యోతి రాయ్ ఒంటరిగా ఉంటుంది. గతకొంతకాలంగా యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తోంది జ్యోతి రాయ్. ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఇన్ స్టార్ ప్రొఫైల్ లో తన పేరు మార్చుకుంది. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈ అమ్మడు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తుందో చూడాలి.

జ్యోతి రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

జ్యోతి రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

జ్యోతి రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?