Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? నాగార్జున, బాలకృష్ణతో నటించింది

చేతిలో డ్రింక్.. తలపై టోపీ.. చుట్టూ సముద్రం.. తన వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా? నాగార్జున, బాలకృష్ణతో నటించింది
Tollywood Actress
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 14, 2023 | 7:30 PM

చేతిలో డ్రింక్.. తలపై టోపీ.. చుట్టూ సముద్రం.. తన వయ్యారాలతో సెగలు పుట్టిస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా..? హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో ‘రెయిన్ బో’ అనే చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం ఆమెకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత ‘లెజెండ్’ మూవీతో.. ఆమె అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. త్వరలోనే ఓ పాన్ ఇండియా మూవీతో అభిమానులను పలకరించనుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? మీకో క్లూ.. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే.. నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఎస్.! మీ గెస్ కరెక్టే.. ఆమె మరెవరో కాదు.. సోనాల్ చౌహాన్. మోడలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2008లో ‘జన్నత్’ అనే హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే అదే ఏడాది తెలుగులో ‘రెయిన్ బో’ మూవీతో అరంగేట్రం చేసింది. అనంతరం టాలీవుడ్‌లో ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’, ‘రులర్’, ‘ఎఫ్ 3’, ‘ది ఘోస్ట్’ చిత్రాలతో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. త్వరలోనే ‘ఆదిపురుష్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.

కాగా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన వెకేషన్ ఫోటోలు, లేటెస్ట్ ఫోటోషూట్స్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంటోంది.

రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్