Tollywood: ముంగురుల చాటున దాగిన అందం.. గుర్తుపట్టడం అసాధ్యమే.. ఎవరో తెలుసా ?..
ఇటీవలే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన ఈ చిన్నది.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి. గుర్తుపట్టారా ?...

పైన ఫోటోలో కనిపిస్తోన్న అందాల సుందరి ఎవరో గుర్తుపట్టగలరా ?.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇటీవలే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి. అందం.. అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన ఈ చిన్నది.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి. గుర్తుపట్టారా ?…తనే హీరోయిన్ మీనాక్షి చౌదరీ. ప్రసుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మీనాక్షి చౌదరి.. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా.. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్న రప్ గా నిలిచింది. ఆ తర్వాత 2021 విడుదలైన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాలోనే నటనతో మెప్పించింది. అయితే ఆ తర్వాత మీనాక్షికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఈ హర్యానా బ్యూటీ ఖిలాడి సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా మీనాక్షికి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
View this post on Instagram
ఇంకేముంది ఆ తర్వాత హిట్ సిక్వెల్ హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీతో మీనాక్షికి మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో పూజా స్థానంలోకి మీనాక్షిని తీసుకున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత. ఇందులో శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.